Junior Soundarya : సినిమాలంటే ఇష్టపడని వారుండరు. ఇక సినిమా స్టార్లకి ఉండే హైపే వేరు. చాలా మంది అభిమానులు వాళ్ల ఫేవరెట్ స్టార్లను అనుకరిస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం చూడ్డానికి స్టార్లలాగే ఉంటారు. అలా చాలా మంది సెలబ్రిటీలను పోలిన వాళ్లని మనం చూశాం. అచ్చం సినీ ప్రముఖుల పోలికలతో ఉండే వాళ్లు.. కేవలం వాళ్ల పోలికల వల్లే...