HomeTagsJhumka song

Tag: jhumka song

జుమ్కా సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసిన అనసూయ

యాంకర్ అనసూయ అంటే తెలియని వారుండరు. ఈమె జబర్దస్త్ తో తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే బుల్లితెరపై చాలా షోలకు హోస్టుగా చేసింది. మరోపక్క సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్లామర్ షో చేస్తుంటుంది. అటు సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. క్షణం, రంగస్థలం, పుష్ప వంటి చిత్రాల్లో నటించి ఓ నటిగా తనేంటో...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com