HomeTagsJd chakravarthy

Tag: jd chakravarthy

డైరెక్టర్ తేజ ఒక అబద్దాలకోరు.. ఇప్పుడు పూర్తిగా మైండ్ దొబ్బింది..: జేడీ చక్రవర్తి

డైరెక్టర్ తేజ, నటుడు జేడీ చక్రవర్తి.. వీరిద్దరూ రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినవారే. ఆయన శిష్యులే. అయినప్పటికీ ఇద్దరికీ అస్సలు పడదు. ఈ విషయాన్ని వాళ్లిద్దరే చాలాసార్లు బహిరంగా చెప్పారు. వాళ్లిద్దర్లో ఒక్కర్ని.. ఇంకొకరి గురించి అడిగినా.. కథలు కథలుగా చెప్తూంటారు. అయితే జేడీ చక్రవర్తి కూడా ఇటీవల తేజ గురించి కాస్త ఎక్కువే చెప్పారు. తేజ.....

జేడీ చక్రవర్తి ని విషం పెట్టి చంపాలని చూసిన సొంత భార్య..చివరికి ఏమైందంటే!

డిఫరెంట్ తరహా వ్యక్తిత్వం తో ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి జేడీ చక్రవర్తి. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూనే శివ చిత్రం లో విలన్ గా చేసాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యినప్పటి నుండి జేడీ చక్రవర్తికి మంచి గుర్తింపు...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com