Janvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన సినిమాల కంటే.. తన అఫైర్ గురించే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తన ప్రియుడు శిఖర్ పహారియాతో అఫైర్ వ్యవహారం నిత్యం మీడియాలో ఏదో ఒక రూపంలో స్ప్రెడ్ అవుతూనే ఉంది. అయితే తాజాగా ఆమె పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలోను,...