'ధడక్' మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్. తన మొదటి కో-స్టార్ ఇషాన్ కట్టర్ తో షూటింగ్ సమయంలో ప్రేమలో పడినట్లు వార్తలొచ్చాయి. ఇద్దరు తరచూ చెట్టాపట్టాలేసుకుని డిన్నర్లు, పార్టీలకు కూడా వెళ్లేవారు. ఎక్కడ చూసిన ఇద్దరు కలిసే కనిపించడంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడే కూసింది. అయితే కొంతకాలం తర్వాత...