HomeTagsHyderabad Traffic Police

Tag: Hyderabad Traffic Police

Kamal Kamaraju : ఆ పని చేసి పోలీసులకు చిక్కిన టాలీవుడ్ హీరో

టాలీవుడ్ హీరో Kamal Kamaraju క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అనుకోకుండా ఒకరోజు, ఛత్రపతి, గోదావరి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత ఆవకాయ బిర్యానీ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఈ మూవీ తర్వాత కమల్ కు హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి. కలవరమాయే మదిలో, అర్వింద్ 2 చిత్రాలతో...