Honey Rose : బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా ముద్దుగుమ్మ హనీ రోజ్..ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.. ఇంతకుముందు తెలుగులో సినిమాలు చేసినా రాని రికగ్నైజేషన్, క్రేజ్ ఒక్క 'వీర సింహా రెడ్డి' తో వచ్చేసింది..మలయాళంలో పాపులర్ హీరోయిన్ అయిన హనీ రోజ్ అందానికి కుర్రకారంతా ఫిదా...