Vaishnavi Chaitanya : బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. వైష్ణవి చైతన్య. ప్రస్తుతం ఇండస్ట్రీలో అమ్మడి పేరు మారుమోగిపోతుంది. గతంలో వైష్ణవి చైతన్య పలు వెబ్ సిరీసుల్లో నటించి యూట్యూబర్ గా పేర్గాంచింది. మొదటి సినిమాతోనే తెలుగు హీరోయిన్ల సత్తా ఏంటో ఇండస్ట్రీకి రుచి చూపించింది. స్టార్ సెలబ్రిటీలు సైతం వైష్ణవిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రస్తుతం ఈ...