HomeTagsHebha Patel

Tag: Hebha Patel

Hebha Patel: హెబ్బా.. నీ అందంతో కుర్రకారు మతిపోతోందబ్బా..

నా పేరు కుమారి.. నా వయసు 21.. అంటూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది Hebha Patel. అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత వచ్చిన కుమారి 21ఎఫ్‌తో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఎక్కడికిపోతావు చిన్నవాడా మూవీతో ఈ బ్యూటీ ఫాలోయింగ్ ఒక్కసారిగా ఓ రేంజ్‌కు వెళ్లింది. మోడల్‌గా కెరీర్ స్టార్ట్...