హెబ్బా పటేల్.. అలా ఎలా అంటూ మొదటి సినిమాతోనే కుర్రకారు మదిని దోచేసింది. ఆ తర్వాత నా పేరు కుమారి అంటూ కుమారి 21ఎఫ్ తో యువకుల గుండెలు కొల్లగొట్టేసింది Hebah Patel . ఎంతలా అంటే ఈ సినిమా తర్వాత యూత్ అంతా హెబ్బాను కుమారి అనే పిలుచుకునే అంత. ఆ తర్వాత తనకు సూపర్ హిట్ ఇచ్చిన హీరో...