టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా సినీ ప్రముఖులంతా విజయ్కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో మొత్తం విజయ్ హవానే నడుస్తోంది. ఈ బర్త్ డే బాయ్ ఇవాళ నెట్టింట ట్రెండింగ్లో ఉన్నాడు. విజయ్కు తన కో స్టార్ సమంత కూడా బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే ఈ...