HomeTagsHanuman

Tag: Hanuman

Hanuman: హనుమాన్ 100డేస్ స్పెషల్.. థియేటర్లో సినిమా టీం మాస్టర్ ప్లాన్

Hanuman: తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సంచలన విజయం సాధించిన సినిమా హనుమాన్. హీరో తేజ సజ్జా 'హనుమాన్' సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఈ చిత్రం ఈ సంవత్సరం మొదటి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచింది. అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జై హనుమాన్' చిత్రం కోసం...

Jai Hanuman : జై హనుమాన్ విషయంలో మాట మార్చిన ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడటా..!

Jai Hanuman : డెబ్యూ మూవీతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ .. కెరీర్ ప్రారంభం నుంచే కొత్త తరహా సినిమాలనే తెరకెక్కిస్తూ ప్రేక్షకుల నాడీని తెలుసుకున్నాడు. అలానే కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక హనుమాన్ సినిమాతో మరోసారి తన సత్తాను చాటాడు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని...

Hanuman : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ‘హనుమాన్’ దర్శకుడు.. మరో రోబో కానుందా!

Hanuman : హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిన్న హీరో, చిన్న సినిమాతో వచ్చి ఏకంగా 300 కోట్లు, 50 రోజులు రికార్డులు సెట్ చేసింది హనుమాన్ సినిమా. దీనికి సీక్వెల్ జై హనుమాన్ కూడా ప్రకటించడంతో ఆ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆల్రెడీ జై హనుమాన్ సినిమా ప్రీ ప్రొడక్షన్...

రాముడి సినిమాకు వచ్చిన హనుమంతుడు.. ఆదిపురుష్‌ థియేటర్లో ప్రత్యక్షమైన కోతి

ప్రభాస రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ శుక్రవారం విడుదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఓం రౌత్ దర్శకత్వంలో తెరరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందని ఆదిపురుష్ సినిమాలో రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించారు. దసరా సందర్భంగా అయోధ్యలో టీజర్‌‌ను విడుదల...

హనుమంతుడి పక్క సీటు కోసం భారీ ధర..! ఆదిపురుష్‌ టీమ్‌ ఏమందంటే..!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీ భారీ అంచనాల నడుమ 2023 జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన మూవీ రెండు ట్రైలర్స్, సాంగ్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా కొందరు సినీ ప్రముఖులు భారీ ఎత్తున...