HomeTagsHansika wedding

Tag: Hansika wedding

Hansika Wedding: హన్సిక-సోహెల్ పెళ్లి వేడుక.. ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్..!

చైల్డ్ ఆర్టిస్ట్​గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. చిన్నతనంలోనే హీరోయిన్​గా మారింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​తో కలిసి దేశముదురు సినిమాలో నటించి టాలీవుడ్​లోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్​బస్టర్ హిట్ అందుకుని ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్లింది. కొంతకాలం అగ్రహీరోలతో కలిసి సూపర్ హిట్​ మూవీస్ చేసింది. అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న హన్సిక.. ఇప్పటివరకు 50...