టాలీవుడ్ యాపిల్ బ్యూటీ హన్సికా మొత్వాని ( Hansika Motwani ) తన ప్రియుడు సోహైల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. జైపుర్‌లోని ఓ కోటలో గ్రాండ్‌గా జరిగిన వేడుకలో.. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. హిందూ ఆచార సంప్రదాయాలతో వీరి పెళ్లి జరిగింది.
ముంబయికి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కథారియాతో ఈ దేశముదురు భామ లవ్‌లో పడింది. పారిస్‌లోని లవ్...