HomeTagsGunturu Karam Teaser

Tag: Gunturu Karam Teaser

‘గుంటూరు కారం’ టీజర్ లో మీరెవ్వరు గమనించని కొన్ని ఆసక్తికరమైన విషయాలు!

మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన 'గుంటూరు కారం' టీజర్ నిన్న విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ టీజర్ లో వింటేజ్ మహేష్ బాబు లుక్స్ మరియు ఆయన మార్క్ మాస్ స్వాగ్ మరియు స్టైల్ ని చూసి ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు....