Salar : సినిమా అనేది పెద్ద మాయాలోకం.. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బొక్క బోర్లా పడుతుంటాయి. కొన్ని తక్కువ బడ్జెట్ సినిమాలు కూడా ఊహించని విధంగా భారీ లాభాలను తీసుకొచ్చి పెడతాయి. అలా కొన్ని సినిమాలు థియేటర్లో పెద్దగా ఆడకపోయినా ఇటీవల ఓటీటీ, టీవీలో మాత్రం దుమ్మురేపుతుంటాయి....