Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పుడు చైన్ స్మోకర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. అంటే రోజుకి 20 నుండి 30 సిగరెట్లకు తక్కువ కాకుండా తాగడం అన్నమాట. ఈ వ్యసనానికి బానిస అయినా మహేష్, ఒక పుస్తకం చదవడం వల్ల సిగరెట్ తాగే అలవాటు ని పూర్తిగా పక్కన పెట్టేసాను అంటూ అనేక ఇంటర్వ్యూస్...