HomeTagsGowri Munjal

Tag: Gowri Munjal

Gowri Munjal : ‘బన్నీ’ మూవీ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి.. చూస్తే షాక్ అవుతారు

Gowri Munjal : ఆరోజుల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి మూడు సినిమాల్లో హీరోయిన్స్ గా నటించిన వాళ్లకి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, కానీ అగ్ర కథానాయికలుగా మాత్రం నిలబడలేకపోయారు. వారిలో మనం గౌరీ ముంజల్ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి.అల్లు అర్జున్ మూడవ చిత్రం బన్నీ లో హీరోయిన్ గా నటించిన ఈమె తొలి సినిమాతోనే 'ఏముందిరా బాబు' అని...