HomeTagsGopichand Malineni

Tag: Gopichand Malineni

Veera Simha Reddy : డబ్బింగ్ సినిమాలను కూడా డామినేట్ చేయలేకపోతున్న ‘వీర సింహా రెడ్డి’

Veera Simha Reddy : అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన 'వీర సింహా రెడ్డి ' చిత్రం భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది..అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యినప్పటికీ నందమూరి అభిమానుల్లో సంతోషం లేదు..ఎందుకంటే ఈ సినిమాతో పాటుగా...

Balakrishna : అక్కినేని.. తొక్కినేని అంటూ మళ్లీ నోరుజారిన బాలయ్య

Balakrishna : ఒక హోదా వచ్చి పబ్లిక్ ఫిగర్‌ అయ్యాక వాళ్లేం కదలికలపై నిరంతరం నిఘా ఉంటుంది. వాళ్లు చేసే ప్రతి పనిపై జనాల జడ్జిమెంట్ ఉంటుంది. అందుకే పబ్లిక్ డొమైన్‌లో ఉన్నప్పుడు సెలబ్రిటీలంతా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఏం మాట్లాడాలో.. ఎలాంటి దుస్తులు ధరించాలో.. ఎలాంటి నడవడిక ప్రయోగించాలో.. ఇలా ప్రతి విషయంలో జాగ్రత్త పడుతుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.....

Veera Simha Reddy : బాలయ్య కెరీర్​లో అత్యధిక ​ వసూళ్లు సాధించిన చిత్రంగా వీరసింహారెడ్డి రికార్డు

Veera Simha Reddy : టాలీవుడ్ అగ్రనేత నందమూరి Balakrishna సంక్రాంతి బరిలో దిగి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. 'అఖండ' తర్వాత బాలయ్య నటించిన చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ చిత్రం.. మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలై పది రోజులు అయినా.. బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పదిరోజుల్లో...

Veera Simha Reddy సక్సెస్ మీట్‌లో సింగర్ గా మారిన బాలయ్య

Veera Simha Reddy : సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్‌లో ప్రభంజనం సృష్టించింది నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి. ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని గోపిచంద్ మలినేని తెరకెక్కించగా.. శ్రుతి హాసన్ కథానాయికగా నటించారు. ఫ్యాక్షన్-చెల్లెలి సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రంలో బాలయ్య నటనకు మరోసారి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. బాలకృష్ణ మరోసారి సంక్రాంతి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. రిలీజ్...

Veera Simha Reddy మూవీలో కారు సీన్ గురించి డైరెక్టర్ క్లారిటీ

ఈ సంక్రాంతికి వచ్చి ప్రభంజనం సృష్టించిన సినిమా Veera Simha Reddy . నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్‌బస్టర్‌ మూవీలో శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి బాలకృష్ణ సంక్రాంతి హీరోగా అదరగొట్టారు. యాక్షన్‌ సన్నివేశాలకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో...

Chiranjeevi : వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి చిరంజీవి గిఫ్ట్

ఈ సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ Chiranjeevi .. వీరసింహారెడ్డి మూవీతో నందమూరి బాలకృష్ణ దిగారు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు తేడాతో విడుదలై థియేటర్ల వద్ద బ్లాక్​బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాయి. ఇక వసూళ్లలోనూ ఈ రెండు సినిమాలు పోటీ పడ్డాయి. ఇప్పటి వరకు వీరసింహారెడ్డి 119 కోట్ల వసూళ్లు రాబట్టగా.. వాల్తేరు వీరయ్య రూ.130...