HomeTagsGolden saree latest photos

Tag: golden saree latest photos

Genelia: చీరకట్టులో హహహ హాసిని.. క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ

Genelia: హాహాహా హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది జెనీలియా. ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా పాపులర్. ఎప్పుడూ హ్యాపీగా కనిపించే జెనీలియా అంటే సినీ సెలబ్రిటీలకు కూడా చాలా ఇష్టం. సోషల్ మీడియాలో జెనీలియా తాజాగా కొన్ని ఫొటోలు పోస్టు చేసింది. చాక్లెట్ కలర్ శారీలో మరాఠీ సంప్రదాయ బొట్టుతో జెనీలియా సందడి చేసింది. ఈ...