Gossips : తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు, రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.. అందులో స్టార్ హీరోలే ఎక్కువగా ఉన్నారు.. పెళ్లి చేసుకొని భార్యలు ఉండగానే వేరే స్త్రీ మోజులో పడి మరో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోలు వెళ్లమీద లెక్కబెట్టవచ్చు.. ఆ హీరోలు ఎవరో, ఎవరిని పెళ్లి చేసుకున్నారో.. ఎవరిని మరో వివాహం చేసుకున్నారో ఇప్పుడు వివరంగా...