Gossips : పెళ్లాలు ఉండగా పరాయి ఆడవాళ్ల పై మోజు పడ్డ స్టార్ హీరోలు ఎవరంటే?

- Advertisement -

Gossips : తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు, రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.. అందులో స్టార్ హీరోలే ఎక్కువగా ఉన్నారు.. పెళ్లి చేసుకొని భార్యలు ఉండగానే వేరే స్త్రీ మోజులో పడి మరో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోలు వెళ్లమీద లెక్కబెట్టవచ్చు.. ఆ హీరోలు ఎవరో, ఎవరిని పెళ్లి చేసుకున్నారో.. ఎవరిని మరో వివాహం చేసుకున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జెమినీ గణేష్..

Gossips
Gossips

ఈ హీరో తమిళ ఇండస్ట్రీలో మకుటం లేని హీరో.. అలనాటి తార మహానటి సావిత్రి గారి భర్త.. ఈయనకు ఆల్రెడీ పెళ్లి అయ్యింది.. కానీ సావిత్రి గారిని ప్రేమించి రెండో పెళ్లిచేసుకున్నారు..అయితే ఆ విషయం సావిత్రికి తెలియదు. ఇక సావిత్రిని రహస్యంగా వివాహం చేసుకున్న తర్వాత కూడా పుష్పవల్లితో జెమినీ గణేషన్ ఎఫైర్ నడిపించాడు..

- Advertisement -

ప్రభుదేవా..

prabhudeva nayanthara

హీరో, నటుడు, కోరి్యోగ్రాఫర్ గా అందరికి పరిచయమే..తన భార్య రామలతా ఉండగానే సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార తో ఎఫైర్ నడిపించాడు. ఆ తర్వాత ఆమెకు బ్రేకప్ చెప్పాక ఇప్పుడు మరో అమ్మాయిని చేసుకొన్నారు..

పవన్ కళ్యాణ్..

pawan kalyan

పవన్ కళ్యాణ్ తెలుగు స్టార్ హీరో.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఆ తర్వాత మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు.. మొదట నందినిని వివాహం చేసుకున్న తర్వాత రేణు దేశాయ్ తో సహజీవనం చేశాడు. ఇక ఆమెను కూడా పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చి మళ్లీ తీన్మార్ హీరోయిన్ అన్నా లెజనోవాతో ఎఫైర్ నడిపి పెళ్లి చేసుకున్నాడు..

నరేష్..

pavitra naresh

జంభలకడి పంబ సినిమా హీరో.. ఈయన శృంగార పురుషుడు.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. కానీ ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు..ఇంకొక ఆడదానిపై మోజు పడ్డ వారిలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వీకే నరేష్. ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్న వీకే నరేష్ మళ్లీ పవిత్ర లోకేష్ తో ప్రేమాయణం నడుపుతూ వార్తల్లో నిలుస్తున్నాడు..

ఇక టాలివుడ్ లోనే కాదు బాలివుడ్ లో కూడా చాలా మంది హీరోలు మొదటి పెళ్లిళ్లు చేసుకోని కూడా వేరే ఆడదానిపై మోజుతో పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here