Namratha Shirodkar : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. టాలీవుడ్లో ఫ్యామిలీ హీరో అంటే గుర్తొచ్చేది మహేశ్ బాబే. ఫ్యామిలీ హీరో అంటే కుటుంబ కథా చిత్రాలు తీసేవాడని కాదు ఇక్కడ అర్థం. ఫ్యామిలీ మ్యాన్ అని. సినిమాలు, ప్రమోషన్స్తో ఎప్పుడు బిజీగా ఉండే మహేశ్ బాబు కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తాడు. అందుకే...