HomeTagsFish cut dress

Tag: fish cut dress

Honey Rose : ఫిష్ కట్ డ్రెస్సులో హనీ రోజ్ గ్లామర్ షో.. రోజురోజుకు డోస్ పెంచేస్తూ రచ్చ

Honey Rose మొన్నటిదాక ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ వీరసింహా రెడ్డి సినిమా రిలీజ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు మార్మోగిపోతోంది. ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్ చూసినా ఈ బ్యూటీయే గెస్టుగా కనిపిస్తోంది. ఏ ఈవెంట్​ చూసినా.. ఈ భామనే స్పెషల్ అట్రాక్షన్​గా నిలుస్తోంది. అసలు అంతగా ఈ కేరళ కుట్టిని చూసి తెలుగు జనం...