Janhvi Kapoor : శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..బాలివుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోని ఇప్పుడు తెలుగు లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది..అయితే అక్కడ ఒక్క సినిమా తప్ప మిగిలిన సినిమాలు పెద్దగా సక్సెస్ ను అందుకోలేదు..అయినా కూడా ఇన్నాళ్లు అక్కడే సినిమా లు చేయాలని జాన్వీ కపూర్ భావించింది. ఎట్టకేలకు ఆమె తీరు...