Heroines : ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే గ్లామర్ షో చేసేవారు.. కానీ ఇప్పుడు సందు దొరికితే ఏదోక ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు.. అందరికన్నా భిన్నంగా ఆలోచించింది శ్రీయ.. భర్తకు లిప్ లాక్ ఇస్తు చెలరేగిపోయింది. ప్రస్తుతం ఈ లిప్ లాక్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోలందరి సరసన...