Bigg Boss 7 : కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ,సెప్టెంబర్ 3 వ తారీఖు నుండి గ్రాండ్ గా ప్రారంభం అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. గత సీజన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం తో ఈ సీజన్ తో కొడితే కుంభస్థలం...