Project K యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం 'ప్రాజెక్ట్ K' కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని నిన్న గ్రాండ్ గా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎదో ఊహిస్తే ఎదో అయ్యింది అన్నట్టు. ఫస్ట్ లుక్ వేరే లెవెల్ లో ఉంటుంది అని అభిమానులతో పాటుగా ప్రేక్షకులు...