Pawan kalyan : సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉంటాడో మనకు తెలుసు.. అతి తక్కువ కాలంలోనే సినిమాలను పూర్తి చేస్తూ.. రాజకీయాల్లో బిజీగా ఉంటాడు..నిన్నమొన్నటి వరకు షూటింగ్స్ లో ఊపిరి సలపనంతా బిజీ గా గడిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన కుటుంబం తో కలిసి విదేశాలకు చిన్న హాలిడే ట్రిప్ కోసం వెళ్ళాడు....