Salaar Movie : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'సలార్' మరో 5 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. బాహుబలి సిరీస్ తర్వాత కెరీర్ ఒక్క హిట్ కూడా లేని ప్రభాస్ ఈ చిత్రం తో కం బ్యాక్ ఇస్తాడని, పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టేస్తాండని...