Aman Preet Singh : టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఈరోజు డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆయనతో పాటుగా పలువురు సెలెబ్రిటీలను అలాగే వీళ్ళతో పాటు ఉన్న 5 మంది నైజీరియాన్స్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఒక స్టార్ హీరోయిన్...
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మరోసారి డగ్స్ కలకలం రేపుతోంది. హైదరాబాదులో మాదాపూర్ డ్రగ్స్ కేసు విషయంలో పలు కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు హీరో నవదీప్ పేరు మార్మోగిపోతుంది. హీరో నవదీప్ కు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లుగా సీపీ సీవీ ఆనంద్ తెలియజేసినట్లు జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...
టాలీవుడ్ లో డ్రగ్ మాఫియా నడవడం అనేది కొత్త కాదు. ఎంతో మంది సెలెబ్రిటీలు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిన సందర్భాలు ఉన్నాయి. అందులో కొంతమంది ప్రముఖ స్టార్ దర్శకులు, నిర్మాతలు, హీరోలు మరియు హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే రాజకీయ కనెక్షన్స్ ఉన్న హీరోల సెలెబ్రిటీల పేర్లు బయటకి రాలేదు కానీ, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేని...