HomeTagsDivyansha Kaushik Photos

Tag: Divyansha Kaushik Photos

Divyansha Kaushik : కుర్రకారు మతి పోగొడుతున్న నాగ చైతన్య బ్యూటీ దివ్యాంశ కౌశిక్

మజిలీ సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్. ఆ మూవీలో కేవలం ఫస్ట్ హాఫ్​లోనే కనిపించినా Divyansha Kaushik.. కనిపించిన కాసేపు మాయ చేసింది. కుర్రకారు మదిని దోచేసింది. ఉత్తరాఖండ్​ ముస్సోరిలో జన్మించిన దివ్యాంశ మజిలీ సినిమా తరువాత సిద్దార్థ్ నటించిన టక్కర్ సినిమాతో తమిళంలో అరంగేట్రం చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ ముద్దుగుమ్మ "రామారావు ఆన్ డ్యూటీ" చిత్రంతో...