బయటి ప్రపంచానికి బాలయ్య కోపిష్టి అయ్యుండొచ్చు కానీ, సన్నిహితులు మాత్రం ఆయన్ను ఒక మంచి స్నేహితుడిగా భావిస్తారు. పుట్టి పెరిగింది సినీ నేపథ్యమున్న కుటుంబంలోనే అయినప్పటికీ.. కష్టం విలువ తెలిసిన వ్యక్తి కావడంతో, సెట్స్‌లో పని చేసే పని ఒక్కరినీ ఎంతో గౌరవిస్తారు. తానో పెద్ద స్టార్ అయినప్పటికీ, అహం లేకుండా అందరితో స్నేహంగా మెలుగుతారు. బాలయ్యలో ఉన్న మరో ప్రత్యేకత...