HomeTagsDeepthi Sunaina Stills

Tag: Deepthi Sunaina Stills

Deepthi Sunaina : అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తున్న దీప్తి సునయన

Deepthi Sunaina.. యూట్యూబ్​లో ఈ సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్ ఓ సెన్సేషన్. అందరూ టిక్​టాక్, ఇన్​స్టాగ్రామ్, యూట్యూబ్​లలో వీడియోలు చేస్తూ కాస్త పాపులారిటీ రాగానే సినిమాల్లోకి వెళ్తున్నారు. కానీ ఈ బ్యూటీ మాత్రం యూట్యూబ్​లోనే తన ఫాలోయింగ్​ను పెంచుకుంటూ వస్తోంది. ఏడాదికో వీడియో సాంగ్​ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్ బేస్​ను పెంచుకుంటోంది. ఈ భామ నటించిన ఓ క్షణం నవ్వునే విసురు,...

అనుకున్న పని చేసిన దీప్తి సునయనా.. అంత డబ్బు ఎలా సంపాదించావంటున్న జనాలు

గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాన్ని మంచి సాధనంగా ఉపయోగించుకుంటూ అనేక మంది పాపులర్ అయ్యారు. నెట్టింట్లో సందడి చేస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న క్యూట్ బ్యూటిల్లో దీప్తి సునైనా ఒకరు. యూట్యూబ్ డబ్ స్మాష్ వీడియోల ద్వారా పాపులర్ అయిన దీప్తి సునైనా అందానికి అందం, టాలెంట్‌‌కు టాలెంట్‌ ఉండటంతో అతి తక్కువ...

టైట్ ఫిట్ డ్రెస్సులో దీప్తి సునయన పరువాల విందు.. నువ్వు కూడా ఇలా అన్నీ చూపిస్తే ఎలాగమ్మా..?

ఒకప్పుడు హీరోయిన్లు మాత్రమే చిట్టిపొట్టి దుస్తులు.. టైట్ ఫిట్ ఔట్ఫిట్స్తో ఎక్స్పోజింగ్ చేసేవారు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడూ అందరూ అదే పనిలో పడ్డారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లు తమ గ్లామర్ను అంతా నెట్టింట పరిచేస్తున్నారు. తమ అందాలను హద్దుల్లేకుండా చూపించేస్తూ ఫ్రీ షో ఇచ్చేస్తున్నారు. ఘాటు పోజులతో బోల్డ్ ఔట్ఫిట్స్లో వ్యూయెర్స్కు పిచ్చెక్కిస్తున్నారు. కొందరైతే...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com