HomeTagsDeepika padukone latest photos

Tag: Deepika padukone latest photos

Deepika Padukone : మోడ్రన్ డ్రెస్సుల్లో బాలీవుడ్ మస్తానీ పోజులు అదరహో..

బాలీవుడ్ మస్తానీ దీపికా పదుకొణె గురించి తెలియని వారుండరు. అప్పర్ మిడిల్ క్లాస్​ నుంచి వచ్చిన ఈ బ్యూటీ హిందీ సినిమా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగింది. ఓ చిన్న సూట్​కేసుతో బెంగళూరు నుంచి ముంబయిలో అడుగుపెట్టిన Deepika Padukone తన ఆశయాన్ని అవకాశాలుగా మల్చుకుని బాలీవుడ్ స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. బాలీవుడ్​లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్​ల లిస్టు తీస్తే అందులో ఫస్ట్ పేరు...