Veerasimha Reddy : బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది..తాజాగా ఈ సినిమా థియెటర్లలో సందడి చేస్తుంది..భారీ అంచనాలతో బాలయ్య వీర సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన 'వీరసింహారెడ్డి' లో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది... మొదటి ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అవుతూ వస్తున్నాయి.. దాంతో...