Faria Abdullah : ఇటీవల కాలంలో హీరోయిన్స్ ఏం మాట్లాడుతున్నారో..? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో..? అసలు అర్థం కావడం లేదు. ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ చర్చనీయాంశంగా మారుతున్నారు. మనసులో ఏం దాచుకోకుండా తమ ఫీలింగ్స్ ఓపెన్ గా చెప్పేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో తాజాగా ఒక హీరోయిన్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఆ...