Shraddha das టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో తనదైన హవా చూపిస్తోంది. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఫ్యాన్స్ కు కిక్కిస్తోంది. అందాల ఆరబోతలో తనకు సాటి ఎవరూ లేరంటూ.. తనకెవరూ పోటీ రారంటూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. బోల్డ్ ఔట్ ఫిట్స్ లో.. ఘాటు పోజులిస్తూ కుర్రాళ్లకు కైపెక్కిస్తోంది.
సినిమా అవకాశాలేం లేని శ్రద్ధా ప్రస్తుతం తన ఫోకస్ అంతా...