HomeTagsCinema Gosspis

Tag: Cinema Gosspis

Pooja Hegde : బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిన పూజా హెగ్డే.. అలా చేస్తూ..

అవునండీ.. మీరు విన్నది అక్షరాల నిజం..స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ( Pooja Hegde ) గురించి ఇప్పుడు ఓ వార్త అన్నీ ఇండస్ట్రీ లలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ అమ్మడు ప్రేమలో పడిందని బాలివుడ్ సినీ ప్రముఖులు అంటున్నారు. అతనే స్వయంగా పూజకు కావలసినవన్ని చూసుకుంటూ తన దగ్గరే ఉన్నాడని బాలివుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు Pooja...

Gopichand : గోపిచంద్ సినిమాలు ప్లాప్ అవ్వడానికి అదే కారణమా?

గోపిచంద్ Gopichand గురించి అందరికి తెలుసు..మంచి నటుడు..ఇటీవల కాలంలో ఇతను చేసిన సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..అతని సినిమాలు పెద్దగా హిట్ అవ్వక పోవడానికి అసలు కారణం రోమాన్స్..అతను రొమాన్స్కు కాస్త దూరంగా ఉంటారు..దీంతో యూత్ ఆ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపించరని చాలా సందర్భాల్లో రుజువైంది..ఒక హీరో అయ్యి ఉండి రొమాన్స్ చెయ్యకుంటే ఎలా అనే సందేహం కలుగుతుంది...

Jayapradha : బాలీవుడ్ స్టార్ చెంప చెళ్లుమనిపించిన అలనాటి తార జయప్రద.. ఆ నటుడి రియాక్షన్ ఏంటంటే..?

అందానికే అసూయ పుట్టించే అందం ఆమెది. తెలుగు తెరపైకి దివి నుంచి భువికి దిగి వచ్చిన ఓ ధ్రువతార ఆమె. గ్లామర్, డీ గ్లామర్, సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక.. ఇలా ప్రతి జానర్​లో తనదైన ముద్ర వేసిన మహానటి.. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా యువత, ఫ్యామిలీ అనే అన్ని రకాల ప్రేక్షకులను తనదైన నటనతో కనువిందు చేసిన...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com