Chiru Leaks : మెగాస్టార్ చిరంజీవి ఈమధ్య సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అయితే అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను తానే లీక్ చేస్తున్నారు కూడా. అందుకే చిరు లీక్స్ సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటుంది. తాజాగా కూడా...