HomeTagsCHiranjeevi Wedding Invitation

Tag: CHiranjeevi Wedding Invitation

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వెడ్డింగ్ ఇన్విటేషన్ చూశారా..?

మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi .. ఎలాంటి బ్యాక్​గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగారు. టాలీవుడ్​ అగ్రనేతగా దశాబ్ధాల నుంచి తిరుగులేని చక్రవర్తిగా నిలిచారు. ఆరు పదుల వయసు దాటుతున్నా.. ఎవర్​గ్రీన్​ హ్యాండ్సమ్​గా తెలుగు తెరపై ప్రేక్షకులను కనువిందు చేస్తున్నారు. 67 ఏళ్ల వయసులోనూ ఏ యంగ్ హీరోకూ తీసిపోని ఛార్మింగ్ ఫేస్​తో.....