నీతోడు కావాలి అంటూ 2002లో సినీ ప్రపంచంలో అడుగు పెట్టిన పంజాబీ భామ తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో 60 కి పైగా చిత్రాల్లో నటించింది. నటిగా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించిన ఈ బొద్దుగుమ్మ.. ప్రస్తుతం చిత్ర నిర్మాతగా తన ప్రయాణం కొనసాగిస్తోంది. లాస్ట్ ఇయర్ ఛార్మీ నిర్మాతగా లైగర్ అనే సినిమా అందరి అంచనాలు...
Poori: వేర్ ఈజ్ పుష్ప అన్నట్లు వేర్ ఈజ్ పూరి అండ్ చార్మి…? అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ బిజినెస్ పార్ట్నర్స్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అటు సోషల్ మీడియాలో కానీ ఇటు పబ్లిక్ లో కానీ కనిపించడం లేదు. దీంతో వీరిద్దరూ ఏమయ్యారు అనే చర్చ మొదలైంది. అభిమానులు వెతుకులాట మొదలుపెట్టారు. ఇదంతా లైగర్ ఎఫెక్ట్ఏనా..? అన్న ఆలోచనలో పడ్డారు....