HomeTagsChandini Chowdary As Police

Tag: Chandini Chowdary As Police

Chandini Chowdary : ఈ కాలంలో కూడా స్త్రీలను లం* అంటున్నారు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Chandini Chowdary : యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో పేరు తెచ్చుకుంది చాందినీ చౌదరి. ఆ తర్వాత అనేక సినిమాల్లో సైడ్ రోల్స్ చేసింది. మొదటిసారిగా కలర్ ఫొటోలో హీరోయిన్‌గా నటించి సూపర్ హిట్ అందుకుని మంచి క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత హీరోయిన్‌గా అనేక సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది ఈ తెలుగు బ్యూటీ. ఇటీవలే విశ్వక్ సేన్ ప్రయోగాత్మక చిత్రం గామితో...