HomeTagsChaitanya-niharika divorce

Tag: chaitanya-niharika divorce

Niharika : బూతులతో రెచ్చిపోయిన నిహారిక.. ఇలా తయారైందేంట్రా బాబు అంటూ తలపట్టుకుంటున్న నెటిజన్లు

Niharika : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు భర్తతో డివోర్స్ తీసుకున్న తర్వాత కెరీర్‌పై దృష్టి పెట్టింది. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి తమిళ్‌లో ఓ సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంది. ఒక్కోసారి ఆ పోస్టులతోనే ట్రోలింగ్ కు గురవుతుంది. అయినప్పటికీ ఏమాత్రం...

భ‌ర్త‌తో విడాకుల త‌ర్వాత నిహారిక ఫ‌స్ట్ పోస్ట్‌.. మమ్మల్ని వదిలేయండి!

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడాకుల వార్తలు ఎట్టకేలకు నిజం అని తేలింది. మూడేళ్ల క్రితం చైతన్యతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గత కొన్ని నెలలుగా వీరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి విడివిడిగా ఉంటున్నట్లు, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇటు మెగా కుటుంబం గానీ అటు చైతన్య...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com