HomeTagsCelebrities

Tag: Celebrities

సంపాదించిన ఆస్తి అంతా ఒక్క సినిమాతో పోగొట్టుకున్న స్టార్‌ హీరోయిన్‌.. కారణం ఏంటంటే..!

చిన్నారి పెళ్లికూతురు అనే ప్రముఖ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అవికా గోర్. ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ‌, రాజుగారి గ‌ది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది. తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసి డబ్బులు బాగానే సంపాదించింది అవికా...

సమంత ఎమోషనల్‌ పోస్ట్.. ఏడాది కాలంగా చిత్రవధ అనుభవించానంటూ భావోద్వేగం!

స్టార్‌ హీరోయిన్‌ సమంత కొంతకాలంగా వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. నాగచైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్‌ వ్యాధి బారిన పడటం ఇలా కొన్ని పరిస్థితులు ఆమెను మానసికంగా కృంగదీశాయి. ఇప్పుడు మయోసిటిస్ వ్యాధి నుండి కోలుకొని మళ్లీ ఇప్పుడు షూటింగ్‌లో బిజీగా వుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పక్కన 'ఖుషి' సినిమా షూటింగ్ బిజీగా ఉంది. మరోపక్క 'సిటాడెల్'...

ఐదుసార్లు గర్భం కోసం ప్రయత్నించా, ఫలితం లేకపోవటంతో అలా చేశా.. నటి షాకింగ్ కామెంట్స్..!

పెళ్లయిన ప్రతి మహిళ గర్భం దాల్చాలని కోరుకుంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యకాకపోతే చిత్రవధ అనుభవిస్తూ ఉంటారు. ఇక బంధువులు, సన్నిహితుల మాటలు పడలేక సతమతమవుతుంటారు. ఇప్పుడు కృత్రిమ గర్భదారణ పద్ధతులు అమ్మకాలేమన్న లోటును తీరుస్తున్నాయి. అయితే తల్లి కాలేదన్న బాధ తాను కూడా అనుభవించినట్లు ప్రముఖ బుల్లితెర నటి దెబీనా బొనర్జీ చెప్పుకొచ్చారు. దెబీనా బొనర్జీ గతేడాది పండంటి...

వాళ్ల టార్చర్‌ వల్లే అనుష్క సినిమాలు మానేసిందా?

అనుష్క శెట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్‌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన అనుష్క తర్వాత వరుస సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌ హోదా సంపాదించుకుంది. సూపర్ నుంచి సింగం దాకా.. అరుంధతి నుంచి రుద్రమ దేవి దాకా.. ఏ క్యారెక్టరయినా.. పర్ఫెక్ట్ గా నటించే హీరోయిన్ ఎవరంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఆమె పేరే. లేడీ ఓరియంటెడ్...

ఆ హీరో తనని లైంగికంగా వేధించాడన్న నిత్యామీనన్.. అసభ్యంగా తాకుతూ చీప్‌గా ప్రవర్తించాడట!

నేచురల్ స్టార్ నాని నటించిన 'అలా మొదలైంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నిత్య మీనన్. అందంతో కుర్రకారులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తన టాలెంట్‌తో అవకాశాలను అందుకుంది. కొన్ని చిత్రాలలో పాటలు పాడి కూడా తన టాలెంట్‌ని చూపించింది నిత్యామీనన్. తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. ఇలా వరుస సినిమాలు చేస్తూ స్టార్‌...

శ్రీలీల తల్లి అంత పనిచేస్తుందా.. వద్దన్నా వినకుండా బలవంతంగా చేపిస్తుందట!

'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రీలీల కొంత గ్యాప్ తీసుకుని వరుస సినిమాలతో దూసుకుపోతుంది. 'ధమాకా' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ అందాల భామ. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేశ్‌ బాబు, నితిన్, రామ్‌, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్‌లతో సినిమాలతో యమ జోష్‌లో ఉంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన శ్రీలీల ఒకేసారి స్టార్‌...