HomeTagsBUddy movie

Tag: BUddy movie

ఉత్తరాది భామతో అల్లు హీరో రొమాన్స్.. ఇంత హాట్‌గా ఉన్న అమ్మాయితోనే..!

ఆసక్తికరమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల “ఊర్వశివో రాక్షసివో” చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు శిరీష్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినీ పరిశ్రమలో టాప్ ప్రొడక్షన్ బ్యానర్ స్టూడియో గ్రీన్‌పై శిరీష్ కొత్త చిత్రం త్వరలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రాబోతుంది. ఈ సినిమాకి 'బడ్డీ' అనే పేరును ఖరారు...