HomeTagsBro Movie Promotions

Tag: Bro Movie Promotions

పవన్ కళ్యాణ్ లేకుండానే ‘బ్రో’ ప్రొమోషన్స్..! ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'బ్రో' గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త, ఇప్పుడు ఫ్యాన్స్ ని తీవ్రమైన నిరాశకి గురి చేస్తుంది. అదేమిటి అంటే ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ కి పవన్ కళ్యాణ్ పాల్గొనట్లేదట. పవన్ కళ్యాణ్ మొదటి నుండి తన సినిమాలకు ప్రొమోషన్స్ విషయం లో...