Srivedi : రిలేషన్ షిప్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. రక్త సంబంధం చనిపోయే వరకు తోడుగా ఉంటుందన్నారు. కానీ కలికాలంలో ఆ బంధం కూడా చెడిపోతుంది. డబ్బుతో నడిచే ఈ సమాజంలో బంధాలు బలహీనపడుతున్నాయి. ప్రపంచంలోనే అందాల సుందరి శ్రీదేవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె భారతదేశంలోని సినీ అభిమానులందరికీ నచ్చింది. ఇప్పటికీ ఆమె రూపాన్ని ఎవరూ మర్చిపోలేరు....
Boney Kapoor : ఒకప్పుడు బోనీకపూర్ బాలీవుడ్‌లో నంబర్ వన్ నిర్మాత. దివంగత నటి శ్రీదేవితో అతని ప్రేమ, వివాహం ఒకప్పుడు ఎంతో సంచలననం కలిగించిన అంశాలు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీదేవి మరణంతో కుంగిపోయిన బోనీకపూర్ కనీసం ఒక్క ఇంటర్వ్యూలో కూడా తన భార్య గురించి మాట్లాడకుండా ఉండలేడు. బోనీ కపూర్ నిర్మించిన కొత్త చిత్రం మైదాన్‌ను...
Boney Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ టు బాలీవుడ్ ఆమె ఓ సూపర్ స్టార్. ఆమెకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే శ్రీదేవి ఒక్కసారిగా వారిందరికీ వీడ్కోలు పలికింది. ఈరోజుకు కూడా ఆమెను స్మరించుకుంటే అభిమానుల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. దివంగత నటి కుటుంబ సభ్యులు కూడా ఆమెను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి...