హిందీ చిత్రసీమని ఆకర్షించడంలో ముందున్నారు దక్షిణాది కథానాయికలు. అక్కడే ఒకరిని మించి మరొకరు స్టార్ భామలు ఉన్నప్పటికీ… దక్షిణాది కథానాయికలు తరచూ అదిరిపోయే అవకాశాల్ని సొంతం చేసుకొంటున్నారు. ఇటీవలే ‘జవాన్’తో మెరిసింది నయనతార. రష్మిక అక్కడ అవకాశాల్ని సొంతం చేసుకొంటూనే ఉంది. తాజాగా సమంత విషయంలోనూ బాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఆమె బాలీవుడ్ లో ఫుల్ లెంత్ హీరోయిన్ గా ఎంట్రీ...
సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లకు డబ్బంటే చాలా పిచ్చి. ఎక్కువ డబ్బులు వస్తాయంటే ఎలాంటి పాత్రలైనా చేసేందుకు సిద్ధపడుతారు. లిమిట్స్ క్రాస్ చేసి ఎలాంటి పనులైనా చేస్తామంటారు. కేవలం ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన హీరోయిన్లే కాదు.. ఇండస్ట్రీలోకి తాతల పేర్లు నాన్నల పేర్లు చెప్పుకుని వచ్చిన వాళ్లు కూడా అదే విధంగా ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం...
Salman Khan : సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సల్మాన్ ఖాన్. కండల వీరుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. భాషతో సంబంధం లేకుండా ప్రతి చోట ఆయనకు అభిమానులు ఉన్నారు. 56ఏళ్లు వచ్చిన యువతుల కలల రాకుమారుడిగా వెలిగిపోతున్నారు. అరవైకి దగ్గర పడుతున్నా ఇంత వరకు పెళ్లి ప్రస్తావనే లేదు. ఇప్పటి వరకు...
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?, ఈమె తొలుత తెలుగు లో ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసింది. అది పెద్దగా సక్సెస్ కాలేదు,కానీ అవకాశాలను మాత్రం బాగానే తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత ఆమెకి తమిళం లో విజయ్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఆ సినిమా హిట్ అవ్వడం తో ఈమెకి...
బాలీవుడ్ ప్రేక్షకులకు అనన్యపాండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడు చుంకీ పాండే కుమార్తెగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అనన్య. ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీ దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్‌తో...
Rekha : స్టార్ హీరోయిన్ గా దశాబ్దాల పాటు బాలీవుడ్ ని ఏలింది రేఖ. నటిగా తిరుగులేని ఫేమ్ అనుభవించిన రేఖ, అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఎఫైర్స్ నుండి వివాహ జీవితం వరకు అనేక వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. వ్యాపార వేత్త ముఖేష్ అగర్వాల్ ని రేఖ వివాహం చేసుకోగా, ఆయన ఆత్మ హత్య చేసుకోవడం సంచలనంగా మారింది. హీరో...