ఇండస్ట్రీలోకి రావడం.. తొలి పరిచయంలోనే స్నేహం.. ఆ తర్వాత ప్రేమ.. ఇంకేముంది పెళ్లి. కెరీర్ పీక్ టైంలో ఉన్నప్పుడు వివాహం చేసుకుని ఓవైపు కెరీర్.. మరోవైపు పర్సనల్ లైఫ్ ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేయలేక.. ఇంకా రకరకాల కారణాలతో చాలా మంది హీరోయిన్లు కొంతకాలానికే విడాకులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో విడాకుల ట్రెండ్ ఎక్కువైపోయింది. పెళ్లి చేసుకున్న ఏడాది విడిపోతున్న...